Latest News

22న జంగనగరాలలో నిమజ్జన సెలవు

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 22న జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 22న సాధారణ సెలవుగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.
Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.

0 comments

Leave a Reply