సినిమా చిత్రీకరణ సామగ్రి సరఫరా బృందానికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడంతో బాధితుడు రవిప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు.
తమకిచ్చిన రూ. 2 కోట్ల చెక్కు బౌన్స్ అయినట్లు రవిప్రసాద్ యూనిట్ కోర్టులో పిటీషన్ వేసింది.
పిటీషన్ ను స్వీకరించిన కోర్టు సినిమా విడుదలపై స్టేను విధించింది.
0 comments