Latest News
నర్తనను దత్తత తీసుకున్న ఎన్టీఆర్‌ట్రస్ట్
నెల్లూరులో కన్నతల్లి చేతిలో చిత్రహింసలకు గురైన చిన్నారి నర్తనను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ దత్తత తీసుకుంది. ప్రస్తుతం నర్తన చెన్నైలో చికిత్స పొందుతుంది. చిన్నారికి సంబంధించిన పూర్తి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. నర్తనను ఉన్నత చదువులు చదివించి జీవితంలో స్థిరపడటానికి అవసరమైన చర్యలన్నీ ట్రస్ట్ చేపడుతుందని తెలిపారు.
Tags:
todays news
0 comments