Latest News

బృందావనం

బృందావనం’లో.. నారి నారి నడుమ మురారిగా దర్శనమిస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పటివరకూ మాస్‌ని ఎక్కువగా మెప్పించిన ఆయన.. ఇందులో గోవిందుడులోని లాలిత్యాన్ని కూడా రుచిచూపించి క్లాస్‌ని కూడా అలరించనున్నారు.

ఎన్టీఆర్‌లోని ఈ కొత్త యాంగిల్ అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు పైడిపల్లి వంశీ అంటున్నారు. కాజల్ అగర్వాల్, సమంత నాయికలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇవి...

Tags: ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.

0 comments

Leave a Reply