Latest News
కర్నూలులో వ్యక్తి తల నరికివేత
కర్నూలులోని బాలాజీ నగర్‌లోల కొందరు దుండగులు ఒక వ్యక్తి తలను నరికి తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహం వద్ద శ్రీనివాసుల అనే పేరుతో రంగారెడ్డి జిల్లాకుచెందిన డ్రైవింగ్ లైసెన్స్ లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు.
Tags:
todays news
0 comments